January 13, 2014

Happy Sankranthi! Here is Sankranthi 2014 news letter


ప్రియమైన ఉన్నవ వాసులకు 

సంక్రాంతి శుభాకాంక్షలు 

మన గ్రామాన్ని, గొప్ప గ్రామముగా రూపొందించే ప్రయత్రములొ మీరందరూ ఇస్తున్న మద్దతుకు ధన్యవాదాలు. 2013లో, మీ సహకారముతో కొన్ని ప్రాజెక్టులు పూర్తీ అయ్యాయి, కొన్ని జరుగుతున్నాయి, 
కొన్ని ప్రణాళికలో ఉన్నాయి.

ఉన్నవ డాట్ కామ్ మొదలై దాదాపుగా సంవత్సరము అయ్యింది. ఈ సంక్రాంతి సందర్భములో, ఈ జనవరి 14న, ఉన్నవ డాట్ కామ్ మొట్ట మొదటి వార్షిక దినము సందర్భముగా - గ్రామస్తులందరికీ, మద్దతు ఇచ్చిన దాతలందరికి - మా కృతజ్ఞతా అభివందనాలు.

2013లో జరిగిన ప్రాజెక్టులు, వాటి దాతలు, వారి వివరాలు - ఈ సంక్రాంతి 2014 సంచికలో పొందు పరిచాము. ఈ సంచికను యిక్కడ చూడ వచ్చు. లేదా ఈ లింకుల ద్వారా పొంద వచ్చు.

(e-పుస్తకం) http://issuu.com/vunnava/docs/sankarthi
(PDF)https://docs.google.com/file/d/0B9UM5joeqV1NVDBUcTAtaWlsd2c/edit

ధన్యవాదాలు! ధన్యవాదాలు! ధన్యవాదాలు!



(================= ENGLISH Version =============)
Dear Vunnavites

Happy Sankranthi

Thank you all for your support for making Vunnava a great village. During the last one year, many of you have come forward to help in several projects in 2013 (some are complete, some are in progress, some are in plans).
vunnava.com started exactly an year back and the support from all of you is tremendous.

On this Sankranthi day / January 14th and vunnava.com 1st annual day, we would like to thank all the villagers for their support, and all the donors of 2013 projects.

Please see the attached for the 4th news letter of vunnava.com (Sankranthi 2014 issue) for a summary of the projects done in 2013 and the donors and their details. 

(e-book) http://issuu.com/vunnava/docs/sankarthi

Thank you! Thank you! Thank you!

NOTE: you can also find all the four issues of vunnava.com as e-book here
http://issuu.com/vunnava/docs