April 30, 2016

ఉన్నవ డాట్ కామ్ ఉగాది 2016 పత్రిక


ప్రియమైన ఉన్నవ  వాసులకు:

ఉన్నవ డాట్ కామ్ ఉగాది 2016 పత్రిక ముస్తాబై  మీ ముందు వుంది. ఈ సంచికకు ప్రింటెడ్ వర్ మన గ్రామ గ్రందాలయము దగ్గర నుండి మీరు ఈ సంచికను తీసుకోవచ్చు. 

మీకు ఈ పత్రిక ప్రింటెడ్ కాపీ కావాలంటే, మీ అడ్రస్ తెలియ చేయండి.  ఈ పత్రిక చదివి మీ అభిప్రాయాలు, స్పందనలు తెలియ చేయండి. 

ప్రాజెక్టులు స్పాన్సర్ చేస్తూ, మద్దతు కొనసాగిస్తున్న మీకందరికీ ధన్యవాదాలు.

ఈ సంచికను మీరు ఈ లంకెల దగ్గర నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. చదువుకోవచ్చు. ఈ ఈమెయిలు  లో అటాచ్మెంట్ గా కూడా ఈ సంచిక వుంది.

ధన్యవాదాలతో 

Google Drive
https://drive.google.com/file/d/0B9UM5joeqV1NYjlLVDhNVjV0ZlE/view?usp=sharing


From Facebook Group (PDF)
https://www.facebook.com/groups/vunnava/601929186642855/

From Facebook Group (Images)
https://www.facebook.com/media/set/?set=oa.601930249976082&type=1

As e-book at issuu

                  
connecting people and ideas for a great village
web:           http://www.vunnava.com
email:         vunnava.com@gmail.com
phone:       889.278.7689 (India) 001.410.417.8222 (USA)