January 24, 2016

Vunnava Dot Com Sankranthi 2016 Issue

ప్రియమైన ఉన్నవ  వాసులకు:

సంక్రాంతి 2016 పత్రిక ముస్తాబై  మీ ముందు వుంది.  మన గ్రామ గ్రందాలయము దగ్గర నుండి మీరు ఈ సంచికను తీసుకోవచ్చు. 

మీకు ఈ పత్రిక ప్రింటెడ్ కాపీ కావాలంటే, మీ అడ్రస్ తెలియ చేయండి.  ఈ పత్రిక చదివి మీ అభిప్రాయాలు, స్పందనలు తెలియ చేయండి. 

ప్రాజెక్టులు స్పాన్సర్ చేస్తూ, మద్దతు కొనసాగిస్తున్న మీకందరికీ ధన్యవాదాలు.

ఈ సంచికను మీరు ఈ లంకెల దగ్గర నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. చదువుకోవచ్చు. ఈ ఈమెయిలు  లో అటాచ్మెంట్ గా కూడా ఈ సంచిక వుంది.

ధన్యవాదాలతో 

Google Drive

From Facebook Group

As e-book at issuu


                  
connecting people and ideas for a great village
web:           http://www.vunnava.com
email:         vunnava.com@gmail.com
phone:       889.278.7689 (India) 001.410.417.8222 (USA)

No comments: