March 1, 2013

Preamble (About)

Vunnava is a small village in Edlapadu Mandal, Guntur District, Andhra Pradesh, India; It is 18 km away from Guntur between Guntur and Chilakaluripeta.




Many of the professionals from this village are settled all over Andhra Pradesh, in different states of India and in different countries.

What is the charter of vunnava dot com?

[1] Create a virtual forum to bring all the professionals and community from this village together – irrespective of caste, religion, age, gender or political affiliation

[2] Establish the communication and networking channels through the web, facebook, monthly
conference calls, school reunions, celebrations, emails and postal/snail mails to strengthen the community

[3] Solicit ideas and suggestions from the community on what can be done to vunnava (in terms of education, community, health and technology).

[4] Establish a mechanism to pair up the projects with the sponsors / donors through membership drives and fund-raising events.

[5] Acknowledge and recognize the people of vunnava who take / support projects through several communication channels such as (a) bi-annual news letter (b) the web site (c) facebook group.

[6] Preserve the legacy and history of the past so that we can learn from it and work towards a better tomorrow.

[7] Networking with other NGOs, Government Organizations, Departments, Trusts, Charities, Professional Contacts and Business Establishments while executing the identified projects

[8] Ensure that there is respect, transparency, openness, efficiency, continuity in executing these projects

[9] Celebrate and share the success stories of vunnava community in their professions, businesses, fields so as to provide an example to the young generation.

[10] Strive to make vunnava village a model village for its achievements and status.


ఉన్నవ  డాట్ కామ్ విధాన పత్రం ఏమిటి?


Ø  1. ఇదొక సమావేశ వేదిక. ఈ గ్రామస్ధుల/ గ్రామం నుంచి వచ్చిన వివిధ వృత్తులు/వ్యాసంగాలలో గల వారిని, కుల, మత, వయస్సు, లింగం, రాజకీయబేధాలకు అతీతంగా, ఒక చోటికి చేర్చటం.
Ø  2. సభ్యులమధ్య సంబంధబాంధవ్యాలను కొనసాగించటానికి వెబ్ సైట్, ఫేస్ బుక్, నెలవారీ నెట్ సదస్సులు, పాఠశాలల్లో తిరిగి కలుసుకోవటం, ఉత్తరాల ద్వారా మాటాడుకోవటం వంటి మాధ్యమాలను ఏర్పాటు చేయటం.
Ø  3. ఉన్నవకు- విద్య, సామాజికం,ఆరోగ్యం, సాంకేతికతల విషయంలో- ఏమి మంచి చేయగలము అనే ఆలోచనలను, సలహాలను పోగుచేయటానికి ఏర్పాటుచేయబడిన వేదిక ఇది.
Ø  4. చేపట్టిన పధకాలను దాతలు/సౌజన్యకారులతో అనుసంధానం చేయటానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయటం.
Ø  5. పధకాలను అమలు చేయటంలో ఆత్మాభిమానం, పారదర్శకత, బహిరంగత, సామర్ధ్యం,నిరంతర కొనసాగింపు ఉండేలాగా చూడటం.
Ø  6. పధకాలు అమలు చేసేటప్పుడు ఇతర ప్రభుత్వేతర సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, విభాగాలు,ట్రస్టులు, సేవాసంస్థలు, వృత్తిపరమైన సంబంధాలు మరియు వ్యాపార సంస్థల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం.
Ø  7.  ఉన్నవ డాట్ కామ్ ద్వారా కార్యక్రమాలు చేయటానికి సహాయపడిన వారిని సముచితంగా గౌరవించటం. వారు చేసిన సహాయాలు ఈ వెబ్ సైట్ లో శాశ్వతంగా రాబోయే సంవత్సరాలలో ప్రతిబింబింప చేయటం.
Ø  8. యువతరానికి ఆదర్శంగా ఉండటానికి ఉన్నవ సమాజ సభ్యులు తమ రంగాలు, వృత్తులు,వ్యాపకాలలో సాధించిన విజయాలలో పాలుపంచుకోవటం, సంబరపడటం.
Ø  9. ఉజ్వల భవిష్యత్తు కోసం, గత చరిత్ర నేర్పిన పాఠాల ద్వారా అనుభవాలు గ్రహించి గత వైభవాన్ని పరిరక్షించటం.
Ø  10. సాధించిన ప్రగతి, ఫలితాలతో మన ఉన్నవ గ్రామాన్ని ఒక నమూనా గ్రామంగా మలిచే ప్రయత్నాలు చేయటం.


What can you do?

[1] join: join the group - consider joining the facebook group vunnava.com; or send me a mail; keep visiting this page; leave the comments; give your feedback.
[2] review:  go through the education and community projects proposed as of now and suggest any additional ideas you have;
[3] sign up:  there are many one-time projects which you can take up in the loving memory of your ancestors. There are many small recurring projects that need to be done each year.
[4] engage: there are numerous ways you can engage - it is not just money; it is the time, passion, skills, project execution. If you want to be engaged, drop me a note.

If you hail from Vunnava and have passion to do something to help the village, please let me know your contacts (phone, email, and where you are currently living) by sending a mail to vunnava.com@gmail.com



మీరు ఏమి చేయవచ్చు?

v  ఇందులో కలవటం. మీరు కూడా ఈ చురుకైన బృందంలో ఒకరిగా చేరవచ్చు. vunnava.com; ఫేస్ బుక్ బృందంలో చేరటానికి ఆలోచించండి. లేదా మాకు ఈ.మెయిల్ పంపండి.ఈ పేజీని తరచుగా గమనిస్తుండండి/చూస్తుండండి. మీ అమూల్య వ్యాఖ్యలను , స్పందనలను తెలియజేస్తుండండి.

v  సమీక్షించటం. ఇందులో ప్రతిపాదించబడుతున్న విద్య, గ్రామాభ్యుదయ పధకాలను దూరదృష్టితో మీ అనుభవాల ఆధారంగా విశ్లేషించండి. వాటిని మరింత ప్రయోజనకరంగా, సృజనాత్మకంగా చేయటానికి మీ సలహాలు ఇవ్వండి.

v  ఇందులో చాలా రకాల కార్యక్రమాల ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో కొన్ని ఒక్కసారి చేసేవి, మరికొన్ని దీర్ఘకాలిక మైనవి. వీటికి ఏటేటా కొంతమేరకు ఆసరా అవసరం అవుతుంది. ఇటువంటి వాటిని మీ భవిష్యత్తుకు సోపానాలు వేసిన మీ పెద్దల జ్ఞాపకాలుగా మీరు ప్రారంభించి కొనసాగించవచ్చు.

v  పాలు పంచుకొండి/భాగస్వాములు కండి.ఈ కార్యక్రమాలలో భాగస్వాములు కావటానికి మీరు  కేవలం ధనసహాయమే చేయనవసరం లేదు. మీ విలువైన సమయం, మీ అభిరుచులు, నైపుణ్యాలు, పధకాల వ్యూహ రచన/ఆచరణా సామర్ధ్యాలను మరింత విలువైనవిగా పరిగణిస్తాము. మీకు ఏ ఆలోచన ఉన్నా మాకు ఒక్కమాట రాయండి.



మీ మూలాలు ఉన్నవలో ఉన్నాయా ఆ ఊరికి/ మన ఊరికి / మీ ఊరికి /మా ఊరి అభ్యుదయానికి ఏమైనా సహాయపడాలనుకుంటున్నారా?, మీ చిరునామా, వివరాలను vunnava.com@gmail.com ద్వారా మాకు తెలియజేయండి.


2 comments:

Unknown said...

Now I am working in real estate in Hyderabad working as senior sales manager for Srirasthu group. I can help housing for those who are working in Gachibowli @ 26 lacs 2 BHK independent house in gated community with all facilities. Share my number 9100060647

Unknown said...

Now I am working in real estate in Hyderabad working as senior sales manager for Srirasthu group. I can help housing for those who are working in Gachibowli @ 26 lacs 2 BHK independent house in gated community with all facilities. Share my number 9100060647